Logo
Download our app
నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్య‌క్తిగ‌తం
NEWS   Aug 21,2026 09:08 am
HYD: తన కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించు కోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని మంత్రి కొండా సురేఖ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుని కొండా సురేఖ‌ను కోరింది.

Top News

LATEST NEWS   Aug 21,2026 09:01 am
కాజీపేటలో కొత్త రైల్వేడివిజన్ ఏర్పాటు చేయాలి
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ MP కడియం కావ్య కోరారు.ఈ మేరకు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను...

LATEST NEWS   Aug 21,2026 09:00 am
కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కాలి
కరీంనగర్: కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తోందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా...

LATEST NEWS   Aug 21,2026 08:59 am
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ
శంకరపట్నం: తండ్రి నుంచి ఆస్తి మార్పిడి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన జీపీఓ (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మొలంగూర్ గ్రామానికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source