Logo
Download our app
కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కాలి
NEWS   Aug 21,2026 09:00 am
కరీంనగర్: కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తోందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా కార్మిక లోకం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం నగరంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ప్రచార పత్రాన్ని ఆవిష్కరించిన ఆయన, సెప్టెంబరు 6, 7, 8 తేదీలలో జరిగే సభలకు కార్మికులు భారీగా తరలిరావాలని కోరారు.

Top News

LATEST NEWS   Aug 21,2026 09:08 am
నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్య‌క్తిగ‌తం
HYD: తన కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం,...

LATEST NEWS   Aug 21,2026 09:01 am
కాజీపేటలో కొత్త రైల్వేడివిజన్ ఏర్పాటు చేయాలి
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ MP కడియం కావ్య కోరారు.ఈ మేరకు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను...

LATEST NEWS   Aug 21,2026 08:59 am
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ
శంకరపట్నం: తండ్రి నుంచి ఆస్తి మార్పిడి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన జీపీఓ (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మొలంగూర్ గ్రామానికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source