Logo
Download our app
విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన సీఐపై చర్యలకు ఆదేశాలు
NEWS   Aug 21,2026 08:36 am
మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఘటనపై జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పందించారు. ఆందోళనలో టౌన్ సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థి గొంతు పట్టుకున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ వీడియోలపై స్పందించిన ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారితో సమగ్ర విచారణకు ఆదేశించమని విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

Top News

LATEST NEWS   Aug 21,2026 09:08 am
నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్య‌క్తిగ‌తం
HYD: తన కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం,...

LATEST NEWS   Aug 21,2026 09:01 am
కాజీపేటలో కొత్త రైల్వేడివిజన్ ఏర్పాటు చేయాలి
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ MP కడియం కావ్య కోరారు.ఈ మేరకు సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను...

LATEST NEWS   Aug 21,2026 09:00 am
కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కాలి
కరీంనగర్: కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తోందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కార్మిక చట్టాల రద్దుకు నిరసనగా...

⚠️ You are not allowed to copy content or view source