Logo
Download our app
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై 12 మంది వ్యక్తులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రమేష్ కు భార్య,ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source