Logo
Download our app
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
NEWS   Aug 19,2026 02:07 pm
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కోణతాల హరినాథ్ బాబు ఆధ్వర్యంలో 12వ రోజు కొనసాగుతున్న నిరసనకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు సంఘీభావం తెలిపారు. ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కోరారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 02:07 pm
కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...

LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...

LATEST NEWS   Aug 19,2026 01:59 pm
రాయికల్: ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం
రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిల...

⚠️ You are not allowed to copy content or view source