రాయికల్: ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం
NEWS Aug 19,2026 01:59 pm
రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిల రాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈకార్యక్రమంలో మధు, అరవింద్, జగన్, ఆంజనేయులు, భాస్కర్, క్రాంతి కుమార్, సతీష్, సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.