మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
NEWS Aug 19,2026 02:03 pm
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000 కోట్లు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్నామన్నారు. అయితే చిన్న చిన్న లోపాలను సవరించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.