Logo
Download our app
ఘనంగా నేతాజీ వర్ధంతి వేడుకలు
NEWS   Aug 18,2026 08:22 pm
రాయికల్ మండలం మైతాపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మైతాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన నేతాజీ చిత్రపటానికి బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. బీజేపీ నాయకులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...

LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....

సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...

⚠️ You are not allowed to copy content or view source