Logo
Download our app
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
NEWS   Aug 18,2026 08:25 pm
కొడిమ్యాల మండలంలో భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ భూ భారతి, సాదా బైనామా, మీ సేవ ఫైళ్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ప్రజలకు మీ-సేవ సర్టిఫికెట్లను సకాలంలో అందించాలని అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు

Top News

LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...

LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....

సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...

⚠️ You are not allowed to copy content or view source