Logo
Download our app
జిజ్ఞాస రాష్ట్రస్థాయి ప్రదర్శనలో జగిత్యాల విద్యార్థినుల ప్రతిభ
NEWS   Aug 18,2026 08:26 pm
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిజ్ఞాస రాష్ట్రస్థాయి విద్యార్థి అధ్యయన ప్రాజెక్ట్‌ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన ప్రదర్శనలో హిందీ-తెలుగు భాషల్లో సమాన ఉచ్చారణ, భిన్నార్థ పదాలపై రూపొందించిన ప్రాజెక్ట్‌ను 5గురు విద్యార్థినులు ప్రదర్శించారు. విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేయగా, కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source