మహిళా సాధికారతకు బలమైన అడుగు
NEWS Aug 17,2026 09:53 pm
ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏడాది పూర్తి సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. మహిళలకు రూ.0 టికెట్లు అందించి, పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు ఆర్థిక వెసులుబాటు, స్వేచ్ఛాయుత ప్రయాణం లభిస్తోందన్నారు. మహిళా సాధికారతకు ఈ పథకం బలమైన అడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.