Logo
Download our app
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
NEWS   Aug 17,2026 07:29 pm
జగిత్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. కొరుట్లలో 2,23,022 మంది జనరల్ ఓటర్లు, 49 మంది సర్వీస్ ఓటర్లు, జగిత్యాలలో 2,09,905 మంది జనరల్ ఓటర్లు, 53 మంది సర్వీస్ ఓటర్లు, ధర్మపురిలో 2,13,367 మంది జనరల్ ఓటర్లు, 136 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తం 6,46,294 మంది జనరల్, 238 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. జాబితాను వీఆర్వో కార్యాలయంలో ఉందన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...

కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...

LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...

⚠️ You are not allowed to copy content or view source