Logo
Download our app
హైకోర్టు కేసుతోనే పథకాల అమలులో జాప్యం
NEWS   Aug 17,2026 07:30 pm
రాయికల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యానికి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌నే కారణమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్ తెలిపారు. రాయికల్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా నిరసనలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source