రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు వృథా అవుతోంది. పైపులైన్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే లీకేజీలను అరికట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు