Logo
Download our app
కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు
NEWS   Aug 17,2026 07:34 pm
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాజయ్య పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చక వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులతోపాటు నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source