Logo
Download our app
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
NEWS   Aug 17,2026 10:04 pm
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని నియమించారు. అధ్యక్షుడిగా భుక్య సుమన్ నాయక్, ఉపాధ్యక్షులుగా పల్త్య బలరాం, భుక్య బలరాం, ప్రధాన కార్యదర్శిగా భుక్య రాజు నియమితులయ్యారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 10:30 pm
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్...

LATEST NEWS   Aug 17,2026 10:29 pm
తెలంగాణ ‘సర్‌’ లిస్టులో మీ పేరుందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న...

LATEST NEWS   Aug 17,2026 10:05 pm
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source