Logo
Download our app
తెలంగాణ ‘సర్‌’ లిస్టులో మీ పేరుందా?
NEWS   Aug 17,2026 10:29 pm
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న SIR-2026 Download Electroal Rollపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన విండోలో రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష సెలక్ట్‌ చేసుకోగానే కిందన ఓటరు జాబితాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. అందులో మీ పార్ట్‌ నంబర్‌/పేరును సెలక్ట్‌ చేసి పైన కనిపించే క్యాప్చాకోడ్‌ను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయగానే.. మీ ఓటరు లిస్టు PDF రూపంలో డౌన్‌లోడ్‌ అవుతుంది. దాంట్లో మీ సీరియల్‌ నంబర్‌తో లేదా మీ పేరు/ఎపిక్‌ నంబర్‌లతో చెక్‌ చేసుకోవచ్చు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామని రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి చెప్పారు. 73 లక్షల మంది ASD (ఆబ్సెంట్‌, షిప్టెడ్‌, డూప్లికేట్‌) జాబితాలో ఉన్నారని CEO తెలిపారు. నోటీసులు అందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్‌ 16 వరకు గడువుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 10:30 pm
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్...

LATEST NEWS   Aug 17,2026 10:05 pm
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు....

LATEST NEWS   Aug 17,2026 10:04 pm
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని...

⚠️ You are not allowed to copy content or view source