Logo
Download our app
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
NEWS   Aug 17,2026 10:05 pm
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, సూర్య మణి కుమార్, యాదవ్, మొహమ్మద్ ఆదిల్ ఖాన్ లను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్ రెడ్డిలను సీపీ అభినందించారు. నేరస్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 10:30 pm
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్...

LATEST NEWS   Aug 17,2026 10:29 pm
తెలంగాణ ‘సర్‌’ లిస్టులో మీ పేరుందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న...

LATEST NEWS   Aug 17,2026 10:04 pm
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని...

⚠️ You are not allowed to copy content or view source