Logo
Download our app
విద్యుత్ సమస్యపై ప్రజావాణిలో పిర్యాదు
NEWS   Aug 17,2026 10:30 pm
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రధాన రహదారి, పెద్దమ్మ గుడికి గత 2 నెలలుగా పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖల సమన్వయ లోపం వల్ల విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏరియా అంతా చీకటి మయమైంది. ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ అన్నవేణి వేణు ఫిర్యాదు చేశారు. రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మల వల్ల విద్యుత్ వైర్లు తెగిపోయి 2 నెలలుగా విద్యుత్ ఆగిపోయిందని వెల్లడించారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 10:29 pm
తెలంగాణ ‘సర్‌’ లిస్టులో మీ పేరుందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదాను EC విడుదల చేసింది. మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే https://www.eci.gov.in లో పైన ఉన్న...

LATEST NEWS   Aug 17,2026 10:05 pm
పీఎంజే జువెలర్స్ దొంగతనం కేసు నిందితులపై పీడీ యాక్ట్
కరీంనగర్ నగరంలోని పీఎంజే జువెలర్స్ లో రూ.82 లక్షల చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు....

LATEST NEWS   Aug 17,2026 10:04 pm
బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బోగ శ్రావణి ఆదేశాల మేరకు రాయికల్ మండల ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని...

⚠️ You are not allowed to copy content or view source