Logo
Download our app
వేయి స్తంభాల ఆలయంలో నాగుల పంచమి
NEWS   Aug 17,2026 04:37 pm
హనుమకొండ: చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం తొలి సోమవారం, నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ అర్చకులు రుద్రేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, 200 మంది పుణ్య దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు, మహా రుద్ర హోమం చేపట్టారు. నాగేంద్ర స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించగా మహిళలు పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అనంతరం వందలాదిమంది భక్తులకు అన్నదానం చేశారు. ప్రత్యేక దినం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.

Top News

LATEST NEWS   Aug 19,2026 02:07 pm
చెరుకు రైతులకు రూ.38 కోట్లు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు బకాయిలుగా ఉన్న రూ.38 కోట్లు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ డిమాండ్ చేశాయి. చోడవరం ఎమ్మార్వో కార్యాలయం...

కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి
చోడవరం మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారాడ సీతారాంను...

LATEST NEWS   Aug 19,2026 02:03 pm
మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలి
ఇవ్వాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏడాదికి రూ. 32,000...

⚠️ You are not allowed to copy content or view source