Logo
Download our app
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
NEWS   Aug 17,2026 07:48 pm
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని డాక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు ఈ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 07:52 pm
కపటిలో ఐదేళ్ల సమస్యకు పరిష్కారం
ఆదోని మండలం కపటి గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ...

LATEST NEWS   Aug 17,2026 07:50 pm
రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది...

LATEST NEWS   Aug 17,2026 07:49 pm
పేదలకు అండగా CM సహాయ నిధి: MLA
పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మోకాలి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో...

⚠️ You are not allowed to copy content or view source