LATEST NEWS Aug 17,2026 07:48 pm
గర్భిణీలకు వైద్య పరీక్షలు.. మందుల పంపిణీ
వెల్గటూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ ఆధ్వర్యంలో ప్రసవపూర్వ సంరక్షణ (ANC) శిబిరం నిర్వహించారు. గర్భిణులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన...