Logo
Download our app
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
NEWS   Aug 17,2026 03:32 pm
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన కార్యక్రమంలో మొత్తం 42 ఫిర్యాదు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. ప్రజల సమస్యలను స్వీకరించేందుకు సుమారు 24 శాఖలకు చెందిన అధికారులు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందిన 42 ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపించినట్లు ఎంపీడీవో తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 03:33 pm
ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి...

LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక...

LATEST NEWS   Aug 17,2026 03:03 pm
గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ ఎన్నడూ చూడలేదు
అసెంబ్లీ లాబీలో AP ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్‌ను ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి...

⚠️ You are not allowed to copy content or view source