Logo
Download our app
ఉదయనిధి వ్యాఖ్యలపై అన్నామలై ఆగ్రహం
NEWS   Aug 17,2026 03:00 pm
తమిళనాడు ప్రజలు కోరుకున్న రాజకీయ మార్పును ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీ మాజీ నేత కె. అన్నామలై విమర్శించారు. డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ చురకలు అంటించారు. రాజకీయాల్లోకి మహిళలను లాగడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.సోమవారం చెన్నైలో నిర్వహించిన 'ఇండియా టుడే రౌండ్‌టేబుల్' సమావేశంలో అన్నామలై పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన కొందరు నాయకులు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించడం, మహిళలను అనవసరంగా వివాదాల్లోకి లాగడం వంటి పాత తరహా ధోరణులనే ఇంకా అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 03:33 pm
ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి...

LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1...

ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source