కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల వేడుక నిర్మించారు. ఈ వేడుకలో ఓ కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష్మీనగర్ కు చెందిన వెంకన్న తన కోడిపుంజు చెవులకు 2బుట్టలు, మెడలో మద్యం సీసా, దండలు వేసి వినూత్నంగా అలంకరించాడు. ఊరేగింపులో కోడిపుంజును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. పలువురు దానితో సెల్ఫీలు తీసుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.