Logo
Download our app
రైతాంగాన్ని సంక్షోభం నుంచి రక్షించాలి
NEWS   Aug 16,2026 10:58 pm
చోడవరం : రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయ సంక్షోభం నుంచి రైతాంగాన్ని రక్షించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. 17న ఆర్డీవో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంట నష్టపరిహారం, రుణమాఫీ, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని కోరారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source