Logo
Download our app
సుప్రీంకోర్టులో ఆళ్ళ పిటిషన్ డిస్మిస్
NEWS   Aug 14,2026 03:02 pm
రాజధాని అమరావతి విషయంలో జగన్ కి మరో షాక్ తగిలింది. అమరావతి అసైన్‍మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్‍పై పిటిషన్ కొట్టివేసింది సుప్రీమ్ కోర్టు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది సీజేఐ ధర్మాసనం. అసైన్‍మెంట్ భూముల స్వాధీనం చేసుకున్న తర్వాతే పూలింగ్ చేశారని ఆళ్ల ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు ఆళ్ల. తమకు కావాల్సినవారికి ముందు చెప్పి ఆ తర్వాత పూలింగ్‍కు వెళ్లారన్నారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ. ఆయన దాఖలు చేసిన పిటిషన్‍ను గతంలోనే క్వాష్ చేసింది హైకోర్టు. అయితే తన పిటిషన్ ని హైకోర్టు క్వాష్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. ఆళ్ల దాఖలు చేసిన రెండు పిటిషన్లను డిస్మిస్ చేయడంతో వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది.

Top News

LATEST NEWS   Aug 15,2026 01:15 am
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా...

LATEST NEWS   Aug 15,2026 12:41 am
సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి
ఈ నెల 16న CM రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి,...

LATEST NEWS   Aug 15,2026 12:38 am
వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు...

⚠️ You are not allowed to copy content or view source