Logo
Download our app
కరీంనగర్ నాకాబందీ.. 82 వాహనాలు సీజ్
NEWS   Aug 14,2026 10:15 am
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 78 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, పత్రాలు సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి రూ.25,700 జరిమానా వసూలు చేసి, దాదాపు రూ.87,000 పెండింగ్ చలాన్లను గుర్తించారు.

Top News

LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...

LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...

LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...

⚠️ You are not allowed to copy content or view source