Logo
Download our app
కుక్కలపై డ్రైవ్‌కు ఎమ్మెల్యే ఆదేశం
NEWS   Aug 14,2026 09:56 am
ఎమ్మిగనూరులో వీధి కుక్కల సమస్యపై ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి స్పందించారు. పట్టణంలోని 2వ వార్డులో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారులకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల సంచారాన్ని అరికట్టేందుకు వార్డుల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source