Logo
Download our app
గ్రామపంచాయతీ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
NEWS   Aug 14,2026 10:01 am
నర్సాపూర్(జి) మండలం తెంబుర్ని గ్రామంలో గ్రామపంచాయతీ పరిధిలోని భూమిలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. సదరు వ్యక్తికి గ్రామ సర్పంచ్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నిర్మాణాన్ని తొలగించి భూమిని తిరిగి గ్రామపంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్‌రెడ్డితో పాటు బీడీసీ సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ భూముల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source