Logo
Download our app
గ్రూప్-1 అక్రమాలపై సిట్ రిపోర్ట్ రెడీ
NEWS   Aug 12,2026 03:46 pm
వైసీపీ హయాంలో ఏపీలో గ్రూప్-1 మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలపై సిట్ దర్యాప్తు చేసి రిపోర్ట్ సిద్ధంచేసింది. హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లు మూడుసార్లు మూల్యాంకనం జరిగినట్లు గుర్తించారు. ఏపీపీఎస్సీ నిబంధనల్లో రీ వాల్యూయేషన్‌కు అనుమతి లేదు. రీకౌంటింగ్‍కు మాత్రమే నిబంధనల్లో అవకాశం ఉందని సిట్ పేర్కొంది. విజయవాడలో జరిగిన మాన్యువల్ మూల్యాంకనంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 21 OMR వాల్యుయేషన్ స్లిప్పుల్లో చేసిన సవరణలకు ఎగ్జామినర్ల సంతకాలు లేవని గుర్తించింది సిట్. అసలు ఎగ్జామినర్ల సంతకాలతో సరిపోలని కొన్ని సంతకాలు దొరికాయి. 57 మంది ఎగ్జామినర్ల జాబితా మూల్యాంకనానికి ముందే లీక్ అయింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source