Logo
Download our app
సీఎం చంద్రబాబు సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ భద్రయ్యకి అవార్డ్
NEWS   Aug 12,2026 03:44 pm
ఏటా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖలో సమర్థంగా పనిచేసే అధికారులకు రాష్ట్రపతి పోలీస్ అవార్డులు ప్రదానం చేస్తుంటారు. ఈసారి ఏపీ పోలీసు అధికారుల్లో సీఎం చంద్రబాబు సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ సీహెచ్.భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు అవార్డ్ ప్రకటించారు. సీహెచ్.భద్రయ్య ఎస్పీ ర్యాంక్ పోలీస్ ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు అవార్డ్ ప్రదానం చేస్తారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సేవలో వివిధ హోదాల్లో పనిచేస్తూ.. ప్రస్తుతం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ/కమాండెంట్‌గా కొనసాగుతున్నారు భద్రయ్య. ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Top News

ENTERTAINMENT   Aug 12,2026 03:52 pm
158వ సినిమా టైటిల్‌ గుట్టు విప్పేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని అనుకోకుండా బయటపెట్టేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌లో తన 158వ...

LATEST NEWS   Aug 12,2026 03:47 pm
తిరుపతి ఎయిర్‌పోర్టులో త్వరలో ఈ-వీసా సేవలు
తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజా...

LATEST NEWS   Aug 12,2026 03:46 pm
గ్రూప్-1 అక్రమాలపై సిట్ రిపోర్ట్ రెడీ
వైసీపీ హయాంలో ఏపీలో గ్రూప్-1 మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలపై సిట్ దర్యాప్తు చేసి రిపోర్ట్ సిద్ధంచేసింది. హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో...

⚠️ You are not allowed to copy content or view source