Logo
Download our app
రాయికల్: ప్రమాదకరంగా సీసీ రోడ్డు
NEWS   Aug 12,2026 01:37 pm
రాయికల్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా నుంచి ప్రగతి స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి లెవెల్ లేకపోవడంతో సుమారు రెండు అడుగుల లోతు ఏర్పడింది. దీంతో ఫోర్‌వీలర్ వాహనం వస్తే ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో స్కూల్ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు ఇరువైపులా మట్టి నింపడంతో పాటు దారికి అడ్డుగా ఉన్న ముళ్ల చెట్లు, చెట్ల కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Aug 12,2026 01:39 pm
యువతికి యశోద వైద్యుల పునర్జన్మ
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన యువతికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు...

LATEST NEWS   Aug 12,2026 01:37 pm
అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో...

LIFE STYLE   Aug 12,2026 01:35 pm
రోజుకు రూ.4,076 కోట్ల సంపద!
దేశంలోని 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది. ‘2026 బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ కుటుంబాల రోజువారీ...

⚠️ You are not allowed to copy content or view source