Logo
Download our app
యువతికి యశోద వైద్యుల పునర్జన్మ
NEWS   Aug 12,2026 01:39 pm
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన యువతికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. హీమటాలజీ వైద్య బృందం క్లిష్టమైన కేసును విజయవంతంగా పరిష్కరించింది. పరీక్షల్లో యువతి టీటీపీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శరీరంలోని చిన్న రక్తనాళాల్లో సూక్ష్మ రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు తెలిపారు. ట్రాన్స్‌ఫ్యూజన్ వైద్య నిపుణుడు డా. విక్రమ్ కుమార్ నేతృత్వంలో చికిత్స అందించి యువతిని కోలుకునేలా చేశారు.

Top News

LATEST NEWS   Aug 12,2026 01:37 pm
రాయికల్: ప్రమాదకరంగా సీసీ రోడ్డు
రాయికల్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా నుంచి ప్రగతి స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి లెవెల్ లేకపోవడంతో సుమారు...

అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో...

LIFE STYLE   Aug 12,2026 01:35 pm
రోజుకు రూ.4,076 కోట్ల సంపద!
దేశంలోని 300 అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది. ‘2026 బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా’ నివేదిక ప్రకారం.. ఈ కుటుంబాల రోజువారీ...

⚠️ You are not allowed to copy content or view source