Logo
Download our app
కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
NEWS   Aug 11,2026 08:54 pm
పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో పశుసంవర్ధక, పశువైద్య శాఖ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. శాఖల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన పశుపోషకులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...

LATEST NEWS   Aug 11,2026 08:43 pm
నేరాల నియంత్రణకు చర్యలు
గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర...

LATEST NEWS   Aug 11,2026 08:42 pm
పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
చేయూత పింఛన్ల మంజూరుపై విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 7 కేటగిరీల్లో పాత నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source