Logo
Download our app
పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
NEWS   Aug 11,2026 08:42 pm
చేయూత పింఛన్ల మంజూరుపై విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 7 కేటగిరీల్లో పాత నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెర్ప్‌ తెలిపింది. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా, రక్త సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ నెల 31 వరకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source