అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు
NEWS Aug 11,2026 08:13 pm
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా, ఇప్పటికే ఒక జత దుస్తులు పంపిణీ చేసినట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. కలెక్టర్ తన చాంబర్ నుంచి చేయూత పింఛన్లు, సెన్సెస్, ఎస్‌ఐఆర్, ఏకరూప దుస్తుల తయారీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. విద్యార్థులకు దుస్తులు సకాలంలో అందేలా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.