Logo
Download our app
డీజీపీకి టెన్నిస్ టోర్నమెంట్ ఆహ్వానం
NEWS   Aug 11,2026 08:12 pm
డీజీపీ సీవీ ఆనంద్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో కలిశారు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని డీజీపీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో టెన్నిస్ అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణ, మెరుగైన క్రీడా సదుపాయాల కల్పనపై చర్చించారు.

Top News

LATEST NEWS   Aug 12,2026 10:29 pm
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఈ నెల 16న పరకాల పట్టణానికి CM రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను...

LATEST NEWS   Aug 12,2026 10:28 pm
ప్రతి ఇంటి నంబర్‌ను జియోట్యాగ్ చేయాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను...

ఇటిక్యాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి
ఇటిక్యాల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా మునగాల గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. సంపత్ కుమార్,...

⚠️ You are not allowed to copy content or view source