Logo
Download our app
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
NEWS   Aug 10,2026 11:20 pm
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు సుమారు 2.64 కోట్ల ఫారమ్‌లు మాత్రమే డిజిటైజ్ అయినట్లు సమాచారం. దీంతో మిగిలిన 73 లక్షలకు పైగా ఓట్లపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి దశలో డిజిటైజ్ చేసిన వివరాల ఆధారంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. త‌ర్వాత‌ తుది ఓటర్ల లిస్టును ప్రకటిస్తారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:12 pm
అంతిమ యాత్రలో సంపత్ కుమార్
అయిజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌లోని...

⚠️ You are not allowed to copy content or view source