Logo
Download our app
గుంటూరులో వైసీపీ నేత దౌర్జన్యం
NEWS   Aug 10,2026 03:34 pm
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేత చెన్నకేశవులు రెచ్చిపోయారు. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇంటిపై అనుచరులతో కలిసి దాడిచేయడం కలకలం రేపుతోంది. న్యాయవాది ఖాదర్ రోడ్డుపై వెళ్తుండగా చెన్నకేశవులు, ఖాదర్ హుస్సేన్ బైకులు ఎదురెదురుగా వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య మాటామాటా పెరిగి న్యాయవాది ఇంటిపై దాడికి దిగారు చెన్నకేశవులు. తమపై 50 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది. ఇంటి తలుపులు, కిటికీలు, చేతిపంపు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source