Logo
Download our app
బాలినేని, దామచర్ల మాటల యుద్ధం
NEWS   Aug 10,2026 03:30 pm
కూటమి పక్షాల సమన్వయ కమిటీ టెలికాన్ఫరెన్స్ జరిగింది. ప్రకాశం జిల్లాలో గత రెండురోజులుగా మాజీ మంత్రి బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై ఇరుపార్టీల హైకమాండ్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆరోపణలు ఉంటే పార్టీ అధినాయకత్వాల దృష్టికి తీసుకురావాలని.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామచర్ల జనార్దన్ కు సమన్వయ కమిటీ సూచించింది. కూటమి ధర్మానికి నష్టం కలిగేలా వ్యవహరించవద్దని ఆదేశాలు జారీచేశారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source