Logo
Download our app
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
NEWS   Aug 09,2026 04:40 pm
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో 80–85 శాతం మంది సన్నకారు, చిన్నకారు రైతులేనని, చాలా మంది రైతులకు అర ఎకరం, ఎకరం, 2ఎకరాలు, 3 ఎకరాల వరకు మాత్రమే భూమి ఉంటుందని, దానిని కోల్పోవడం ఎంత బాధాకరమో మనం అర్థం చేసుకోవాలని అన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

LATEST NEWS   Aug 09,2026 01:55 pm
పంద్రగస్టు నుంచి సంక్షేమ పండుగ
ఆగస్టు 15 నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చుతూ, రెండున్నర లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది....

⚠️ You are not allowed to copy content or view source