విశాఖపట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది. 8 స్క్రీన్లు ఇందులో ఉన్నాయి. దేశంలోనే తొలి LED ప్రొజెక్షన్ క్యూలుక్సన్ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. తన రాకా మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోందని తెలిపారు.