Logo
Download our app
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
NEWS   Aug 09,2026 10:05 am
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విద్యార్థినీ, విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు, ఆచార్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Top News

LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...

LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

⚠️ You are not allowed to copy content or view source