Logo
Download our app
బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డిపై NBW
NEWS   Aug 08,2026 10:11 am
చెక్‌ బౌన్స్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత పైలట్‌ రోహిత్‌ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు కోర్ట్ భారీ షాకిచ్చింది. ఈ కేసులో రోహిత్ రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. రూ.34.23 లక్షల చెక్‌ జారీ చేయగా.. ఆయన ఖాతాలో నిధులు లేకపోవడంతో చెక్‌ బౌన్స్ అయింది. ఈ కేసు విషయంలో తన వాదనను నిరూపించడంలో రోహిత్‌ రెడ్డి విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. చెక్‌ బౌన్స్‌ కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. తీర్పు వెలువడే సమయంలో రోహిత్‌ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source