Logo
Download our app
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
NEWS   Aug 08,2026 06:42 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లక్ష్మణ్‌ను నాయకులు కోరారు. మండల యూత్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు, మండల కార్యదర్శి మహేందర్, సీనియర్ నాయకులు పరందాములు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:41 pm
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి...

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు అవి ఎంతో అవసరమని కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం అన్నారు. ప్రపంచ తల్లిపాల...

⚠️ You are not allowed to copy content or view source