Logo
Download our app
మొక్కు కోసం మోకాళ్లపై 101 మెట్లు ఎక్కిన భక్తుడు
NEWS   Aug 08,2026 10:17 am
మల్లాపూర్: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మోత్కూరి రాజేందర్‌ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మొక్కు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల కొండపై అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై 101 మెట్లు ఎక్కి తన భక్తిని చాటుకున్నారు. మొక్కు తీర్చుకున్న అనంతరం ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం క్యూలో ఉన్నారు. రాజేందర్‌ భక్తిశ్రద్ధలతో చేపట్టిన మొక్కు పలువురిని ఆకట్టుకుంది.

Top News

LATEST NEWS   Aug 08,2026 10:18 am
రోడ్డు లేక ప్రసవ వేదనలో గర్భిణికి నరకయాతన!
పినపాక మండలం సుందరయ్య నగర్ వలస ఆదివాసి గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గర్భిణికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 108 అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో ఆరోగ్య సిబ్బంది,...

LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...

LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...

⚠️ You are not allowed to copy content or view source