Logo
Download our app
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, 937 మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Top News

LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...

LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...

LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...

⚠️ You are not allowed to copy content or view source