Logo
Download our app
దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి: సిపిఐ
NEWS   Aug 07,2026 06:52 pm
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇది ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు. మల్దకల్ మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా ఎద్దులగూడెం వరకు పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు.

Top News

LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...

LATEST NEWS   Aug 07,2026 07:50 pm
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన...

LATEST NEWS   Aug 07,2026 07:20 pm
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన...

⚠️ You are not allowed to copy content or view source