Logo
Download our app
భూముల రీసర్వే వేగవంతం చేయాలి
NEWS   Aug 06,2026 11:14 pm
హనుమకొండ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో భూముల రీసర్వే పురోగతిపై భూముల కొలతల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల సర్వే జరుగుతున్న జిల్లాగా హనుమకొండకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ, రీసర్వే పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 11:13 pm
మెట్‌పల్లిలో 15 వాహనాలపై కేసులు
మెట్‌పల్లి పట్టణంలోని డిపో సమీప జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా స్పెషల్ స్క్వాడ్ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో...

LATEST NEWS   Aug 06,2026 11:12 pm
బీజేపీ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్ల పట్టణంలోని గడిబురుజుల వద్ద వెలసిన గడి మైసమ్మ తల్లికి బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు...

LATEST NEWS   Aug 06,2026 11:11 pm
ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాలు
కోరుట్లలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source